- Advertisement -
- నీటీలో వ్యవసాయాధికారి కార్యాలయం
- నవతెలంగాణ – బెజ్జంకి
పడవను ‘కోనేరు’…కార్యాలయమే. మండల కేంద్రంలోని వ్యవసాయాధికారి కార్యాలయం బుధవారం చిన్నపాటిగా కురిసిన వర్షపు నీటీలో తెలియాడుతోంది. రైతు భీమా దరఖాస్తులు సమర్పించడానికి కార్యాలయంలోకి వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు వేదికలో అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలియడంతో రైతులు వేదిక వద్దకు దారిపట్టారు.
- Advertisement -