వెన్నెలసాహితీ పురస్కారం తుల శ్రీనివాస్ కవితా సంపుటి ”చింతల తొవ్వ” వెన్నెల సాహితీ పురస్కారం -2022 కు ఎంపికయ్యింది. త్వరలో సిద్దిపేటలో నిర్వహించబోయే సాహిత్య కార్యక్రమంలో పురస్కార ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.