- Advertisement -
నవతెలంగాణ – చండూరు
హైదరాబాద్ లోని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దోర్నాల భరద్వాజ్ నేత బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యేని కలిసి వారి నివాసంలో కేకు కటింగ్ చేసి ఆశీర్వాదం పొందారు. పలువురు నాయకులు యువకులు జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేశారు. కలిసిన వారిలో దోర్నాల శ్రవణ్, నామని రాజశేఖర్, పెదగని నరేందర్, పున్న శివ,చిలువేరు వేణు, మొద్దు నవీన్, మాధగని దామోదర్, కమ్మం రాంబాబు, ఎర్ర కుమార్,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



