Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దాతూండ్ల జీపీని సందర్శించిన డీపీఓ శ్రీలత

పెద్దాతూండ్ల జీపీని సందర్శించిన డీపీఓ శ్రీలత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామ పంచాయితీని భూపాలపల్లి జిల్లా డీపీఓ శ్రీలత మంగళవారం సందర్శించి, గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య, శానిటేషన్, తాగునీరు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి నర్షింగం, ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, కార్యదర్శి సతీష్ ,వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్, తాటికొండ కేశవ చారీ, బియ్యని రాజమౌళి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -