- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి హాజరు కాగా, అనంతరం రాధాకృష్ణ జయంతి వేడుకల సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు.
- Advertisement -