Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ముసాయిదా తుది ఓటర్ జాబితా విడుదల 

ముసాయిదా తుది ఓటర్ జాబితా విడుదల 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
చారకొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ముసాయిదా తుది ఓటరు జాబితాను ఎంపీడీవో శంకర్ నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఎంపిటిసి జడ్పిటిసి ఓటర్ జాబితా మరియు పోలింగ్ స్టేషన్ ముసాయిదా జాబితా ఎంపీడీవో కార్యాలయంలో ప్రచూరింపబడుతుంది. ఓటర్లకు ఏలాంటి అభ్యంతరాలున్నా ఈనెల 8 వరకు లిఖితపూర్వకంగా రాసి ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి గణేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad