- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి : మున్సిపల్ పరిధిలో వందరోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని కుమ్మరివాడ లో ఉన్నటువంటి పెద్ద మురికి కాలువ యందు పూడికతీత పనులను మున్సిపల్ సిబ్బంది నిర్వహించారు. ప్రతి ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్తలను వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నోడల్ అధికారులు, సిబ్బంది, , పాల్గొన్నారు.
- Advertisement -