Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ  

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ  

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
ఆలేరు మండలంమందనపల్లి ప్రాథమిక పాఠశాల లో సోమవారం నాడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించడం జరిగింది. పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి, చిత్రలేఖనం పట్ల విద్యార్థులకు అభిరుచిని పెంపొందించడానికి ఈ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి. సయ్యద్, ఉపాధ్యాయురాలు ఎం.అఖిల, భవిత, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తదనంతరం పోటీలలో గెలుపొందిన అభినందించి వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad