- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటుకు మద్నూర్ మండలం లోని మేనూర్, పెద్ద ఎక్లారా, గ్రామాల్లో గల లొకేషన్ స్థలాలను కామారెడ్డి జిల్లా డిఆర్డిఓ సురేందర్, సోలార్ కంపెనీ ప్రతినిధి, డిపిఎం సాయిలు, కలసి శనివారం పరిశీలించారు. ఈ పవర్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటుకు గల అవకాశాలను కంపెనీ ప్రతినిధితో మాట్లాడడం జరిగిందని ఏపీఎం తెలిపారు.
- Advertisement -