Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాగునీటి సమస్య పరిస్కారం..

తాగునీటి సమస్య పరిస్కారం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీలో 4వ వార్డులో తాగునీటి సమస్య, వాటర్ లికేజ్ సమస్యను పరిస్కారం చేయాలని అవార్డు ప్రజలు కోరగా ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ సిబ్బందితో పరిస్కారం చేశారు. మిషన్ భగీరథ వాటార్ లికేజ్ కావడం తో మురికి వాటార్ రావడం వాళ్ళ ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని వార్డు మెంబెర్ లక్ష్మి తిరుపతి దంపతులు స్వయంగా పరిశుద్ధ కార్మికుల సహాయం తో ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో లికేజ్ సమస్యను శాశ్వతంగా తొలగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -