- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా డిటిఎఫ్ క్యాలెండర్, డైరీ ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ లక్ష్మీ నరసింహ రెడ్డి, ఎం సత్తయ్య, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ భాస్కర్, పి సత్తయ్య, అధ్యాపక జ్వాలా పూర్వ సంపాదకులు జి శ్రీనివాసచారి, జిల్లా కార్యదర్శులు టి వెంకన్న, జి లింగయ్య, శశికాంత్, వెంకటేశం, దశరథ, నరసింహులు పాల్గొన్నారు.
- Advertisement -



