Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా దుబ్బాక వాసి 

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా దుబ్బాక వాసి 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ – 2 ఫలితాల్లో దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన యాడారం నవీన్ గౌడ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2018 లో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా, గ్రూప్- 4 ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత 2020 నుంచి ప్రస్తుతం వరకు దుబ్బాక లోని ఐడబ్ల్యూహెచ్ సీ (సమీకృత బాలుర వసతి గృహం) హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. నవీన్ గౌడ్ గ్రూప్ టు ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడం పట్ల పట్టణవాసులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -