Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన దంపతులను ఆశీర్వదించిన దుద్దిళ్ల శీనుబాబు

నూతన దంపతులను ఆశీర్వదించిన దుద్దిళ్ల శీనుబాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మహముత్తారం మండలంలోని సింగంపల్లి గ్రామంలో జాగరి వర్షిణి-పూర్ణచందర్ యాదవ్ వివాహం శుక్రవారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కొత్త దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -