Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాడి వినోద్ ను పరామర్షించిన దుద్దిళ్ళ శ్రీనుబాబు

జాడి వినోద్ ను పరామర్షించిన దుద్దిళ్ళ శ్రీనుబాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
అనారోగ్యంతో హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామానికి చెందిన స్వర్గీయ జాడి కీర్తిబాయి కుమారుడు జాడి వినోద్‌ ను సోమవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వినోద్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొన్నారు.మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -