Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ఘాతంతో దుక్కిటెద్దు మృతి

విద్యుత్ఘాతంతో దుక్కిటెద్దు మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయితి పరిధిలోని శభాష్ నగర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఎద్దు యజమాని పిల్లమర్రి ఆనంద్ పూర్తి కథనం ప్రకారం మంగళవారం ఎద్దు మేత మేయడానికి వెళ్లి సాయంత్రం అయిన ఇంటికి రాకపోవడంతో వేతుకుతుండగా కాటారం మండలంలోని రేగులగూడెం గ్రామంలోని పొలాల్లో ట్రాన్స్ పార్మర్ సపోర్ట్ వైర్ తగిలి ప్రమాదవశాత్తు ఎద్దు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా బాధిత రైతు కన్నీరుమున్నీరైయ్యాడు.ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -