- Advertisement -
మైదరాబాద్ : భారత్‌లో ప్రతి 5 మందిలో ఒకరు మలబద్ధకంతో బాధపడుతున్న నేపథ్యంలో డల్కోప్లెక్స్ కొత్తగా ‘నో కన్ట్సిపేషన్’ పేరుతో నూతన ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపింది. ఇందులో హాస్యరసంతో కూడిన నిజజీవిత కథల ద్వారా మలబద్ధకంపై అవగాహన పెంచడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యమని ఒపెల్ల సీహెచ్‌సీ ఇండియా ప్రతినిధి నుపూర్ గుర్బాక్సని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్యపై మౌనాన్ని బద్దలు కొట్టేందుకు ప్రముఖ స్టాండ్ అప్ కమెడియన్లు ఆంచల్
అగర్వాల్, సృష్టి దీక్షిత్, సౌమ్య వేణుగోపాల్, గుర్లీన్ పన్ను, జేమీ లివర్, శ్రేయ రారుతో ప్రచారాన్ని కల్పిస్తున్నామన్నారు.
- Advertisement -



