Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చౌటుప్పల్ లో ఘనంగా దుర్గామాత పూజ

చౌటుప్పల్ లో ఘనంగా దుర్గామాత పూజ

- Advertisement -

 నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
 శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి మొదటి రోజు పూజా కార్యక్రమం సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. దుర్గామాత విగ్రహ దాతలు మాజీ పురపాలక చైర్మన్ వెన్ రెడ్డి రాజు సంధ్య దంపతులు పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొబ్బిళ్ళ మురళి ధర్మకర్తలు గుర్రం వెంకటేష్ వర్గాల వెన్నెల రవి గౌడ్ తూర్పాటి నరసింహ మాజీ దేవాలయ ధర్మకర్త ఉప్పల కృష్ణ కృష్ణ దంపతులు, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నరసింహా గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, ముత్యాల భూపాల్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు కామెడీ రాఘవరెడ్డి, బుడిగే బాలకృష్ణ గౌడ గుజ్జుల రవీందర్ రెడ్డి చింతల తిరుమలరెడ్డి, బత్తుల విప్లవ గౌడ్, బొంగు జంగయ్య గౌడ్, వర్కాల రాము గౌడ్, ఉడుగు శ్రీనివాస్ గౌడ్, బాల్యం వెంకటాచలం, ఆవుల యేసు , ఉప్పల కేదార్నాథ్ దీపిక దంపతులు, బొబ్బిల కాలేశ్వరం, బొబ్బిళ్ళ రాజేందర్, ఓరుగంటి రాజేందర్ ,మహేందర్, బొబ్బిలి సుభాష్, జక్కర్తి శేఖర్, రాజపేట అశోక్ గౌడ్, మార సంగమేశ్వర్, పోలో శ్రీలత, సింగిరెడ్డి రజిత, మామిడి వెంకటమ్మ, దేవాలయ ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర్ శర్మ పెద్ది కిషోర్ శర్మ రోహిత్ మిశ్రా వేద మంత్రోత్సరముల మధ్య దుర్గ మాత మొదటి రోజు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -