Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా స్ఫూర్తిప్రదాత దుర్గాబాయి

మహిళా స్ఫూర్తిప్రదాత దుర్గాబాయి

- Advertisement -

నవతెలంగాణ- గండీడ్ : మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని చిన్న వార్వాల్ ప్రాథమిక పాఠశాలలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ 116 వ జయంతిని ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణాదేవి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్త్రీ అభ్యున్నతికి ఆమె ఎంతగానో కృషి చేశారని, భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలని అన్నారు. భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘం సభ్యురాలుగా పని చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పగిడ్యాల బోర్ కృష్ణయ్య,సికిందర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -