Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందూరు స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుర్గమ్మ శోభాయాత్ర

ఇందూరు స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుర్గమ్మ శోభాయాత్ర

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించడం జరిగింది. అమ్మవారికి ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నేడు ఆధ్యాత్మిక శోభ సంతరించేలా భక్తులు నడుమ దుర్గామాత  నిమజ్జన శోభాయాత్ర పుర వీధుల్ల గుండా బాసర వరకు శోభాయాత్ర నిర్వహించి అనంతరం బాసర నదిలో శాస్త్రోక్తంగా నిమజ్జనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు కార్యదర్శి వాలా బాలకిషన్ అలాగే కోశాధికారి జయదేవ్ వ్యాస్,ఈ.సి మెంబెర్స్ మద్ది గంగాధర్, మరియు చందా జగన్ మోహన్, దర్శనం రాజు, జంగం రాజు,తాటి సందిప్, మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -