Wednesday, October 1, 2025
E-PAPER
Homeనిజామాబాద్దసరా పండగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

దసరా పండగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

- Advertisement -

కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్

నవతెలంగాణ-మల్హర్ రావు

దసరా పండుగ వేడుకలు మండల ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గ్రామాల్లో గొడవలకు తావు లేకుండా కలిసిమెలిసి ఉండాలన్నారు. దసరా పండగ సందర్భంగా అల్లర్లకు పాల్పడవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి జీతాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -