- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరిగి అక్టోబర్ 4 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -