Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుడివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడి..

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నేడు చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం చేప‌ట్టారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలపై తలపెట్టిన చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. పోలీసుల నిర్బంధాలను ఛేదించుకొని సచివాలయం ముట్టడికి య‌త్నించారు డివైఎఫ్ఐ నాయకులు. దీంతో సచివాలయం దగ్గర వారిని పోలీసులు అరెస్టు చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -