Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeకవితe - శతాబ్దపు e - గురువు

e – శతాబ్దపు e – గురువు

- Advertisement -

నేటి గురువులకు
అంతర్జాలం ఓ గురుకులం
అదే నేటి విద్యార్థులకు గొప్ప వరం
ఆన్లైన్లో విద్య ఏకలవ్య శిష్యులకు
అందేను విలువైన విద్య
అహర్నిశలు విద్యను
ఆసక్తికరంగా బోధిస్తూ
నిరంతర విద్యార్థిగా
జ్ఞానాన్ని సముపార్జిస్తూ
తరాలు మారుతున్న
భావితరాలకు బాటను
చూపుతున్న ఓ గురువా
e – గురువా నీకు శతకోటి వందనాలు

డా|| మైలవరం చంద్ర శేఖర్‌, 8187056918

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad