Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు

ఆదర్శ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
హొలీ వేడుకలు పురస్కరించుకుని మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ముందస్తుగా సోమవారం విద్యార్థులు ఒక్కరినొక్కరు రంగులు పూసుకొంటూ అంగరంవైభవంగా హొలీ వేడుకలు నిర్వహించినట్లుగా పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల కలర్లతో ఒక్కరిపై ఒక్కరూ చల్లుతూ కేరింతలు కొడుతూ ఆనందకేళి రంగోలిని అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -