Sunday, October 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅస్సాంలో భూకంపం.. పలు దేశాల్లో ప్రకంపనలు

అస్సాంలో భూకంపం.. పలు దేశాల్లో ప్రకంపనలు

- Advertisement -

నవతెలంగాణ – గువాహటి: అస్సాంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.9గా నమోదైంది. అస్సాంలోని ధెకియజులి ప్రాంతానికి 16 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, భూటాన్‌, చైనాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -