Tuesday, January 20, 2026
E-PAPER
Homeబీజినెస్రష్మిక మందన్నతో 'ఎకోలింక్‌' కొత్త క్యాంపెయిన్‌

రష్మిక మందన్నతో ‘ఎకోలింక్‌’ కొత్త క్యాంపెయిన్‌

- Advertisement -

ముంబయి : ప్రముఖ లైటింగ్‌, హోమ్‌ అప్లయన్సెస్‌ సంస్థ సిగ్నిఫై తన ఎకోలింక్‌ బ్రాండ్‌ కింద సరికొత్త బీఎల్‌డీసీ ఫ్యాన్ల’ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి సంబంధించిన ‘ఫ్యాన్స్‌ రీఇమాజిన్డ్‌’ అనే నూతన ప్రచార క్యాంపెయిన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌ నటి రష్మిక మందన్నతో కలిసి ఆవిష్కరించింది. ఇందులోని సాంకేతికతతో విద్యుత్‌ ఆదా అవ్వడమే కాకుండా శబ్దం లేకుండా గాలిని అందిస్తాయని ఆ సంస్థ మార్కెటింగ్‌ హెడ్‌ నిఖిల్‌ గుప్తా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -