Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుశ‌బ‌రిమ‌ల ప్ర‌ధాన పూజారిగా ఈడీ ప్ర‌సాద్.. ఈ నెల 22న రాష్ట్ర‌ప‌తి దర్శనం

శ‌బ‌రిమ‌ల ప్ర‌ధాన పూజారిగా ఈడీ ప్ర‌సాద్.. ఈ నెల 22న రాష్ట్ర‌ప‌తి దర్శనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి కొత్త ప్రధాన పూజారిగా త్రిసూర్ జిల్లాకు చెందిన ఈడీ ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరేశ్వరం శ్రీధర్మశాస్త ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. పాండలం రాజ కుటుంబం ఆధ్వర్యంలో చిన్నారుల చేత డ్రా పద్ధతిలో ఈ ఎంపిక జరిగింది. మల్లికాపురం ఆలయ మేల్‌సంతిగా ఎంజీ మనూ నంబూతిరి ఎన్నికయ్యారు. అక్టోబర్ 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. ఆ రోజు భక్తులకు ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -