నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన గొల్లపల్లి కొమురమల్లి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన పార్ధవ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు మృతిచెందిన కుటుంబానికి ప్రత్యేక అండగా ఉండాలని తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వలబోజు. వెంకటేశ్వర్లు. వెంకటరెడ్డి జగన్ బాబు, ప్రవీణ్, శ్రీనివాస్ బెల్లి, నర్సయ్య, ఆవుల వెంకన్న, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎదెళ్ల యాదవ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES