Friday, January 2, 2026
E-PAPER
Homeజిల్లాలుఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ కు ఘన సన్మానం

ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ గా ఇటీవల విజయం సాధించి,బాధ్యతలు చేపట్టిన జంగిడి శ్రీనివాస్ ను ముదిరాజ్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బేట నగేష్, చేనవేని పేరయ్య, నవీన, తిరుపతి, ఇండ్ల సారయ్య, అక్కినేని మాంతయ్య, జంగిడి నరసయ్య, తోట రమేష్, జoగిడి రమేష్, అశోక్, మోహన్, వెంకన్న, తిరుపతి, నగేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -