- Advertisement -
నవతెలంగాణ కొడంగల్: జీవితాల్లో మార్పు రావాలంటే పిల్లలను చదివించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొండగల్‌లో మిడ్‌డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజా చేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. కొడంగల్‌ను 16 నెలల్లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్‌గా చేస్తామని తెలిపారు. 70 ఏండ్లుగా పరిష్కారంకాని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అదానీ, అంబానీలతో పోటీపడేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
- Advertisement -



