- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు శుక్రవారం సర్పంచ్ రామరాజు గౌడ్ తెలిపారు. గ్రామంలోని 3,4,10 వ వార్డుల్లో ఆయన స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఉప సర్పంచ్ స్వామి నాథ్, వార్డు మెంబర్ నవీన్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు.
- Advertisement -



