Friday, February 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాసమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించండి

ప్రజాసమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రమేష్‌ బాబు పిలుపు
35వ డివిజన్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి నూర్జహాన్‌ ముమ్మర ప్రచారం


నవతెలంగాణ-కంఠేశ్వర్‌
నిరంతరం ప్రజల కోసం పోరాడే ఎర్రజెండా బిడ్డలను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రమేష్‌బాబు అన్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 35వ డివిజన్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి నూర్జహాన్‌ గురువారం నామ్‌దేవ్‌వాడ, హమల్‌వాడీలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేష్‌బాబుతోపాటు ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌, ఆర్‌ఎస్పీ జిల్లా నాయకులు నరేష్‌, ఐద్వా జిల్లా అధ్యక్షులు అడవల అనిత, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు కుమ్మరి రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రాజు, ఆజాద్‌, అభి, సుజిత్‌ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -