Monday, January 12, 2026
E-PAPER
Homeఖమ్మంఎన్నికల ఎఫెక్ట్.. ముమ్మరంగా వాహనాల తనిఖీలు

ఎన్నికల ఎఫెక్ట్.. ముమ్మరంగా వాహనాల తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఎన్నికలు నేపధ్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేసారు. ఎన్నికల నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి రావడంతో అశ్వారావుపేట మండలంలో సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై అఖిల లు వారి సిబ్బంది వాహన తనిఖీలను శనివారం నిర్వహించారు. ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -