Saturday, October 4, 2025
E-PAPER
Homeఖమ్మంఎన్నికల వి'చిత్రాలు`…చనిపోయిన, రిటైర్ అయిన వారికి ఎన్నికల డ్యూటీలు

ఎన్నికల వి’చిత్రాలు`…చనిపోయిన, రిటైర్ అయిన వారికి ఎన్నికల డ్యూటీలు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్:

భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల డ్యూటీల కేటాయింపులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా గందరగోళం నెలకొంది. చనిపోయిన, రిటైర్ అయిన వారికి, బదిలీ అయిన టీచర్లకు పాత స్థానాల్లోనే ఎన్నికల విధులు కేటాయించారు. ఓ చోట ఓ ఉద్యోగికి మూడు డ్యూటీలు కేటాయించారు. సీనియర్లకు తక్కువ స్థాయి, జూనియర్లకు ఎక్కువ స్థాయి పోస్టులు కేకేటాయించారు. దివ్యాంగులకు సైతం డ్యూటీలు కేటాయించారని, వారిని మినహాయించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -