- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు(మహా ముత్తారం)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీని శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా పంతకాని రామయ్య, అధ్యక్షులుగా కండెల రామ్ చందర్, ప్రధాన కార్యదర్శిగా పంతకాని సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు బోడరాజు నాయక్, కోశాధికారి జాడి రాజు, కార్యదర్శి గోక సదానందం, ముఖ్య సలహాదారులు తాటిబాపు, అజ్మీర డాకు నాయక్, రంగు శ్రీనివాస్, సభ్యులుగా ఆర్. సురేష్, గంధం రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
- Advertisement -