Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ యూనియన్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

అంగన్వాడీ యూనియన్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా మహాసభ లో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఏ రమేష్ బాబు, జిల్లా అధ్యక్షులుగా కైరి దేవగంగు, ప్రధాన కార్యదర్శిగా పి.స్వర్ణ, జిల్లా కోశాధికారిగా పి. చంద్రకళ, ఉపాధ్యక్షులుగా మంగాదేవి, శివరాజమ్మ, సూర్య కళ, వాణి, లక్ష్మి మరియు సహాయ కార్యదర్శులుగా గోదావరి, సందీప, జ్యోతి, ఎలిజబెత్ రాణి, రాణి మరియు కమిటీ సభ్యులుగా జరీనా, సరిత, సునంద, జగదాంబ, సునీత, విజయ, లావణ్య, బాలమనీ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఐన అంగన్వాడీ ఉద్యోగుల బెనిఫిట్ వెంటనే ఇవ్వాలని, మినీ అంగన్వాడీ కార్యకర్తల బకాయిలు, చెల్లించాలని, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాల కు కేటాయించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -