- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులు కుడుకల నర్సయ్య, ఉప అధ్యక్షులు కొత్త గంగాధర్, కార్యదర్శి కొత్తూర్ లక్ష్మణ్, ఉప కార్యదర్శి జంగం రవి, క్యాషియర్లు మర్ల శ్రీనివాస్, పురుషోత్తం గౌడ్, సలహాదరులు కమ్మరి గోపాల్, కమ్మ శ్రీను, సభ్యులు చకలి ప్రసాద్, షేక్ మధర్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -