నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలంలోని పెద్దతూoడ్ల గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీని ఆదివారం నియామకం చేసినట్లుగా యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి తెలిపారు. గ్రామ యూత్ అధ్యక్షుడుగా మద్దుల లక్ష్మన్, ఉపాధ్యక్షుడుగా అడ్డురి శివ,ప్రధాన కార్యదర్శిగా జక్కుల రవితేజ, కార్యదర్శులుగా బొబ్బిలి వినయ్, బియ్యని విష్ణు, కోశాధికారిగా జంగ రాజశేఖర్, అధికారప్రతినిదిగా ఒరుగంటి నాగరాజు, ప్రచార కమిటీ కన్వీనర్ గిట్ల విద్యాసాగర్ రెడ్డి తోపాటు పదిమంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, రాజు నాయక్, బండారి నర్సింహారావు, మంత్రి రాజసమ్మయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, తాళ్ల రవిందర్, రమేష్, రాజమోగిలి,శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెద్దతూండ్ల కాంగ్రెస్ యూత్ కమిటీ ఎన్నిక.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



