Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీణ్యాతండా కనకదుర్గమ్మ కమిటీ ఎన్నిక 

పీణ్యాతండా కనకదుర్గమ్మ కమిటీ ఎన్నిక 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని దుర్గా భవాని తండా గ్రామపంచాయతీ పరిధిలోని పీణ్యా తండాలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన కమిటీని ఏకాగ్రీవంగా తండావాసులు ఎన్నిక చేసుకున్నట్లు తెలిపారు. శనివారం తండావాసులు సమావేశాలు నిర్వహించుకొని అధ్యక్షునీ ఉపాధ్యక్షుడు అనకొనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈయన తండా కనకదుర్గమ్మ ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా గుగులోతు జగన్ వైస్ చైర్మన్ గా ఇస్లావత్ దేవేందర్ లను తండా వాసుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తండావాసులకు ఎలాంటి సమస్య ఉన్న నా సమస్యగా భావించి పరిష్కార మార్గంగా ముందుకు సాగుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గుగులోతు భారతి దేవేందర్, రాములు, ఇస్లావత్ బాసు, బాలాజీ, సురేష్, చంద్రు, శంకర్, రవి, నరేష్ భూక్యాజగన, భీమ్లా, నిమ్మ, పుల్లయ్య, వీరన్న, సర్వన్, జబ్బార్, శ్రీను, మైబూ, గుగులోతు వెంకన్న, బిచ్య, భీమ్లా, మంగిలాల్, కీమ్ల, రామచంద్రు, రమేష్, ఉపేందర్, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -