- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని దేవక్కపల్లిలో సమ్మక్క సారాలమ్మ జాతర కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక శుక్రవారం నిర్వహించారు. చైర్మన్ గా జంగిడి సంజీవ రెడ్డి రెండవ దఫా ఎన్నికయ్యారు. జాతర కమిటీ సభ్యులు సంజీవ రెడ్డిని శాలువా కప్పి సన్నానించారు. కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



