Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రాచీన గుడికి విద్యుత్ కాంతులు

ప్రాచీన గుడికి విద్యుత్ కాంతులు

- Advertisement -
  • – గుడికి విద్యుత్ పరికరాల అందజేత 
  • – ఘనంగా సన్మానం
  • నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
  • ప్రాచీనమైన హనుమాన్ టెంపుల్ లో విద్యుత్ కాంతులు అలరించాయి. శనివారం, యాదగిరిగుట్ట మండలం మల్లాపురం అతి ప్రాచీనమైన హనుమాన్ టెంపుల్ లో విద్యుత్ సరఫరా లేకుండా ఉన్నందున భక్తులు తాజా మాజీ ఎంపీటీసీ కర్రే విజయ వీరయ్య దృష్టికి తీసుకురావడంతో తాను ఉన్నత అధికారులతో మాట్లాడి తన సొంత డబ్బుతో విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాల(వైరు) ఖర్చు మొత్తం భరించి, స్వామివారి గుడికి వచ్చే భక్తులకు సౌకర్యార్థం చేశారు.  శ్రీ హనుమాన్ మాలాధారణ భక్తులు, గ్రామ పురోహితులు రామ్మూర్తి శర్మ లు కర్రే విజయ వీరయ్యలకు ఘనంగా సన్మాన  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నరసయ్య కర్రె పెద్దల్ల గణేష్ , కంకల సిద్ధులు, మోటే ఐలయ్య, హనుమాన్ మాలాధారణ భక్తులు పల్లెపాటి సత్యనారాయ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -