Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ ప్రమాద నివారణ చర్యలు..

విద్యుత్ ప్రమాద నివారణ చర్యలు..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని కుమ్మరిగల్లి కాలనీలో ప్రమాద కరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏ ఈ సంకీర్త్ మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్  ప్రమాదకరంగా ఉన్నందున ట్రాన్స్ ఫార్మర్ ను ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ ప్రమాదకర సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందని, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -