Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎలేటి భూమిరెడ్డి కాంగ్రెస్ నుంచి సస్పెండ్

ఎలేటి భూమిరెడ్డి కాంగ్రెస్ నుంచి సస్పెండ్

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని కుప్రియాల్ గ్రామనికి చెందిన ఎలేటి భూమిరెడ్డి ని కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు జూకంటి సంగారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు తెలిపారు. భూమి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నిలకడ లేకుండా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -