- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్, కిశ్త్‌వాడ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ జవానుకు గాయాలయ్యాయి. మరోవైపు భద్రతా బలగాలకు ఏడుగురు ఉగ్రవాదులు చిక్కారు. ఉధంపూర్‌లో చిక్కిన నలుగురిని జైషే మహ్మద్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు.
- Advertisement -