- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఐదు రోజుల శిక్షణ శిబిరo ముగిసింది. ఈ సందర్భంగా ఎంఈఓ ఆనందరావు మాట్లాడుతూ…. ఉపాధ్యాయులు ఆధునిక బోధన విధానాలను అనుసరించి పాఠాలను బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులు తయారుచేసిన అభ్యాసన సామాగ్రిని పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిఆర్పి మహమ్మద్, సురేఖ, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -