- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ నెల 14న టీజీ ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు టీజీ ఎప్‌సెట్-2026 కన్వీనర్ డాక్టర్ కె.విజయ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19 (గురువారం) ఉదయం 11.30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. నోటిఫికేషన్ కోసం https://eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
- Advertisement -


