- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డి పేట్
నాగిరెడ్డిపేట్ మండల గ్రామ పాలన అధికారుల కార్యవర్గం సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షులు పిట్ల శంకర్ తెలిపారు. అధ్యక్షులుగా పిట్ల శంకర్, ఉపాధ్యక్షులుగా పత్రి రాజు, కార్యదర్శిగా సిహెచ్ గంగాధర్, కోశాధికారిగా జి సాయిలు, సలహా కార్యదర్శిగా జగ్గ లక్ష్మణ్, సలహాదారులు ఎం రవి, జి సాయిలు, ఏ విజయ్ లను ఏకగ్రీవంగా కార్యవర్గ సభ్యులుగా నియమించుకున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ మండల జిపిఓలు , రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -