Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి..

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి..

- Advertisement -

మోడల్ స్కూల్ ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలోని  తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మానవుల మనుగడ కోసం, పచ్చదనం, పరిశుభ్రత వెలిసేలా మొక్కలు నాటలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -