- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా గ్రామంలో పౌర హక్కుల సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డోంగ్లి మండల ఆర్ ఐ సాయిబాబా మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ పౌర హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సదస్సులో పోలీస్ శాఖ ఇతర శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -