- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
ప్రతి ఒక్కరు ట్రాపిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై శ్రీకాంత్ అన్నారు. సోమవారం మండలంలోని మలక్ చించోలి ఎక్స్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి వాటివల్ల కల్గే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. తాగి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు లింగరం,ప్రణీత్ రెడ్డి, పాల్గొన్నారు.
- Advertisement -


